ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. శనివారం ఓ రైల్వేస్టేషన్ను మావోయిస్టులు తగులబెట్టేశారు.
కోడేనార్ పరిధిలో కుమార్సాద్రా రైల్వేస్టేషన్ను మావోయిస్టులు తగులబెట్టినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రైల్వేస్టేషన్ను తగులబెట్టిన మావోయిస్టులు
Published Sat, May 14 2016 3:21 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement