చెట్ల మధ్యలో మ్యాప్ ; అద్భుతం కాదు ఫేక్‌ | map of India in the trees that went viral in social media was altered | Sakshi
Sakshi News home page

చెట్ల మధ్యలో మ్యాప్ ; అద్భుతం కాదు ఫేక్‌

Published Wed, Jan 31 2018 2:50 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

map of India in the trees that went viral in social media was altered - Sakshi

చాలా కాలంగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో

సాక్షి, హైదరాబాద్‌ : హైవేకి ఇరువైపులా దట్టమైన చెట్లు.. కాస్తదూరంలో ఆ చెట్లు కలిసినట్లుగా కనిపించే చోట చక్కటి దృశ్యం. అచ్చుగుద్దినట్లు ఇండియా మ్యాప్‌ కనిపిస్తుంది! ఇది మామూలు విషయం కాదు.. ‘దైవిక అద్భుతం’ ప్రచారం మొదలైంది. చాలా కాలంగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫొటోకు సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ ఫొటోని రోడ్డు..మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌-ఇండోర్‌ హైవేగా గుర్తించారు. చిత్రీకరించిన దృశ్యాన్ని ఇండియా మ్యాప్‌ మాదిరిగా కనిపించేలా ఫొటోషాప్‌లో మార్పులు చేశారని జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇలాంటి ఫేక్‌ ఫొటోలు ఎన్నో సోషల్‌మీడియాలో చక్కర్లుకొ డుతున్నాయని గుర్తుచేశాయి. మొత్తానికి ఈ ఫొటో ఫేక్‌ అయినంత మాత్రాన ఇండియా మ్యాప్‌ పట్ల మనకున్న గౌరవం, దేశభక్తి ఏమాత్రం తగ్గవన్నది నిజం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement