న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఉదయం ఉజ్జయిని బయల్దేరి వెళ్లారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ' సింహస్థ కుంభమేళాలో జరిగే అంతర్జాతీయ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు నరేంద్ర మోదీ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. పన్నెండేళ్ల కొకసారి వచ్చే సింహస్థ కుంభమేళా ఉజ్జయినీలోని క్షిప్రా నది ఒడ్డున జరుగుతున్నవిషయం తెలిసిందే.
ఉజ్జయినిలో ప్రధాని మోదీ
Published Sat, May 14 2016 10:01 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement