గాంధీ, నెహ్రూలకు మోడీ నివాళులు | Narendra Modi pays tributes to Nehru | Sakshi
Sakshi News home page

గాంధీ, నెహ్రూలకు మోడీ నివాళులు

Published Tue, May 27 2014 10:46 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

గాంధీ, నెహ్రూలకు మోడీ నివాళులు - Sakshi

గాంధీ, నెహ్రూలకు మోడీ నివాళులు

స్వతంత్ర భారత దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు కొత్తప్రధాని నరేంద్రమోడీ నివాళులు అర్పించారు. పండిట్ నెహ్రూ 50వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి తన విధుల్లో పాల్గొన్నారు.

అలాగే, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటం వద్ద కూడా ఆయన నివాళులు అర్పించారు. తన కార్యాలయంలో పెట్టుకున్న గాంధీ చిత్రపటం వద్ద పూలు ఉంచి నమస్కరించారు. నెహ్రూకు నివాళులు అర్పించిన విషయాన్ని తన ట్విట్టర్లో కూడా పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement