‘టైమ్’ పోల్‌లో మోదీ మళ్లీ ‘టాప్’ | Narendra Modi Regains Top Position in 'Time Person of the Year' Poll | Sakshi
Sakshi News home page

‘టైమ్’ పోల్‌లో మోదీ మళ్లీ ‘టాప్’

Published Fri, Dec 5 2014 1:28 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Narendra Modi Regains Top Position in 'Time Person of the Year' Poll

 వాషింగ్టన్: ‘టైమ్’ పత్రిక అభిప్రాయ సేకరణలో ‘ఏడాది విశిష్ట వ్యక్తి’ (పర్సన్ ఆఫ్ ది ఇయర్)గా భారత ప్రధాని నరేంద్ర మోదీ తన అగ్రస్థానం తిరిగి దక్కించుకున్నారు. ‘టైమ్’ అభిప్రాయ సేకరణలో అమెరికాలోని ఫెర్గూసన్ నిరసన కారులకు స్వల్పకాలం మోదీపై ఆధిక్యత లభించినా, తాజా ఫలితాల ప్రకారం మోదీ తిరిగి అగ్రస్థానంలో నిలిచారు. టైమ్ ఏటా నిర్వహించే ఈ పోల్ ఈనెల 8న పూర్తవుతుంది. అదేరోజు విజేతను ప్రకటిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement