కోలీకి ఉరిశిక్షపై పునస్సమీక్షకు ‘సుప్రీం’ నో | Nithari murder case: SC rejects Surinder Koli's review plea against death penalty | Sakshi
Sakshi News home page

కోలీకి ఉరిశిక్షపై పునస్సమీక్షకు ‘సుప్రీం’ నో

Published Wed, Oct 29 2014 2:22 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

కోలీకి ఉరిశిక్షపై పునస్సమీక్షకు ‘సుప్రీం’ నో - Sakshi

కోలీకి ఉరిశిక్షపై పునస్సమీక్షకు ‘సుప్రీం’ నో

న్యూఢిల్లీ: రింపా హల్దార్ హత్యకేసులో తనకు విధించిన రణశిక్షను ధ్రువీకరిస్తూ ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలని నిఠారి హత్యలకేసులో దోషి, సురీందర్ కోలీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. రణశిక్ష విధించిన కేసుల్లో దాఖలైన రివ్యూ పిటిషన్‌పై తొలిసారిగా జరిగిన కోర్టు బహిరంగ విచారణ అనంతరం చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తుతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించింది. కోలీ రణశిక్షను ధ్రువీకరిస్తూ  ఇచ్చిన తీర్పునువుళ్లీ సమీక్ష జరపాల్సినంత పొరపాటు ఏదీ జరగలేదని కోర్టు సంతృప్తిచెందినట్టు ధర్మాసనం అభిప్రాయుపడింది.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement