
రాష్ట్రపతి రేసులో 92 మంది!
అయితే, వారిలో 90మందికి పైగా నామినేషన్ పేపర్లను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. వాటికి సరైన ఆధారాలు, రుజువు పత్రాలు సమర్పించలేదనే కారణంతోపాటు చట్టప్రతినిధుల మద్దతులేదనే కారణంతో వాటిని రిజెక్ట్ చేసింది. చివరకు రామ్‌నాథ్ కోవింద్, మీరా కుమార్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు మాత్రమే విలువైనవిగా, అన్ని రకాలుగా అర్హతలు గలవిగా ఈసీ గుర్తించింది.