మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్ | Pakistan Rangers violate ceasefire in Akhnoor sector | Sakshi
Sakshi News home page

మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్

Published Sat, Oct 1 2016 7:54 AM | Last Updated on Sat, Mar 23 2019 8:29 PM

Pakistan Rangers violate ceasefire in Akhnoor sector

జమ్మూకశ్మీర్:  పాక్ అక్రమిత కాశ్మీర్లోని ఉగ్రమూక స్థావరాలపై భారత్ దళాలు దాడి చేసి 72 గంటలు అయిందో లేదో... పాక్ మళ్లీ తన తెంపరితనాన్ని చాటుకుంది. శనివారం  మళ్లీ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని అక్నూర్ సెక్టార్పైకి  ఈ రోజు తెల్లవారుజామున 4.00 గంటల నుంచి బుల్లెట్ల వర్షం కురిపించింది. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement