ఫైలిన్ తుపాన్ సహాయక చర్యలపై ప్రధాని సమీక్ష | Prime Minister Manmohan Singh reviews on Cyclone Phailin | Sakshi
Sakshi News home page

ఫైలిన్ తుపాన్ సహాయక చర్యలపై ప్రధాని సమీక్ష

Published Sat, Oct 12 2013 7:59 PM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

Prime Minister Manmohan Singh reviews on Cyclone Phailin

ఫైలిన్ తుపాన్ బాధితుల్ని ఆదుకునేందుకు సాధ్యమైనంత వరకు సహాయక చర్యల్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ శాఖల్ని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదేశించారు. విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభావ రాష్ట్రాలకు సహకారమందించాల్సిందిగా సూచించారు. ప్రజల భద్రతపై దృష్టి సారించాల్సిందిగా ఆదేశించారు.

విదేశీ పర్యటన ముగించుకుని శనివారం స్వదేశం తిరిగొచ్చిన ప్రధాని ఫైలిన్ తుపాన్ ప్రభావంపై సమీక్షించారు. చేపడుతున్న సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement