స్కూటర్ ఢీకొని.. మంత్రి కాలికి ఫ్రాక్చర్ | Raj minister hit by scooter, hospitalised | Sakshi
Sakshi News home page

స్కూటర్ ఢీకొని.. మంత్రి కాలికి ఫ్రాక్చర్

Published Sat, Jul 23 2016 4:57 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

స్కూటర్ ఢీకొని.. మంత్రి కాలికి ఫ్రాక్చర్

స్కూటర్ ఢీకొని.. మంత్రి కాలికి ఫ్రాక్చర్

జైపూర్: ఓ స్కూటరిస్ట్ ఢీకొట్టడంతో రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి వాసుదేవ్ దేవ్నాని గాయపడ్డారు. శనివారం అజ్మీర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి అనుచరులతో కలసి పక్కనే ఉన్న మరో ప్రదేశానికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

మంత్రి వాసుదేవ్ను వెంటనే అజ్మీర్లోని జేఎల్ఎన్ ఆస్సత్రికి తరలించారు. ఆయన కాలికి ఫ్రాక్చర్ అయిందని, శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement