రా, సీఆర్పీఎఫ్ లకు కొత్త అధిపతులను నియమించారు.
న్యూఢిల్లీ: 'రా', సీఆర్పీఎఫ్ లకు కొత్త అధిపతులను నియమించారు. 'రా' చీఫ్గా రాజేందర్ ఖన్నాను, కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్గా ప్రకాశ్ మిశ్రా నియమితులయినట్టు ఓ జాతీయ వార్త సంస్థ వెల్లడించింది.