ఆరు కంపెనీలు మూసేసిన వాద్రా? | Robert Vadra shuts down 6 companies in Haryana, Rajasthan | Sakshi
Sakshi News home page

ఆరు కంపెనీలు మూసేసిన వాద్రా?

Published Fri, Nov 7 2014 12:57 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ఆరు కంపెనీలు మూసేసిన వాద్రా? - Sakshi

ఆరు కంపెనీలు మూసేసిన వాద్రా?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడైన రాబర్డ్ వాద్రా,.. హర్యా నా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని తన కంపెనీలను క్రమంగా మూసివేస్తున్నట్టు సమాచారం అందింది. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయి, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో తన ఆరు కంపెనీలను వాద్రా మూసివేసినట్టు ఒక ఆంగ్ల వార్తా చానల్ తెలిపింది. వాద్రా యాజమాన్యంలోని ఆరు కంపెనీలను మూసివేసినట్టుగా కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పత్రాలు కూడా తెలియజేస్తున్నాయని చానల్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement