![జైట్లీ ‘పరువు’ కేసులో కేజ్రీవాల్‌కు సమన్లు](/styles/webp/s3/article_images/2017/09/3/41457553177_625x300.jpg.webp?itok=4u8sFs41)
జైట్లీ ‘పరువు’ కేసులో కేజ్రీవాల్‌కు సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ బోర్డు వివాదానికి సంబంధించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోపాటు, మరో ఐదుగురు ఆప్ నేతలకు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 7న కోర్టు ముందు హాజరు కావాలని కేజ్రీవాల్, ఆశుతోష్, సంజయ్, కుమార్ విశ్వాస్, రాఘవ్, దీపక్‌లను ఆదేశించింది.