చిన్నారుల బూతు సైట్స్ నిరోధించడమెలా: సుప్రీం నోటీసు | Supreme court issues notice to Telecom department | Sakshi
Sakshi News home page

చిన్నారుల బూతు సైట్స్ నిరోధించడమెలా: సుప్రీం నోటీసు

Published Mon, Nov 18 2013 1:03 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

Supreme court issues notice to Telecom department

ఇంటర్నెట్లో అశ్లీల దృశ్యాలు అందుబాటులో ఉండటం, వీటి ప్రభావం పిల్లలపై దుష్ప్రభావం చూపుతుండటంపై సుప్రీం కోర్టు స్పందించింది. టెలికాం శాఖకు నోటీసులు జారీ చేసింది.

చిన్నారుల బూతు సైట్లను నిరోధించడమెలా అంటూ సర్వోన్నత న్యాయస్థానం టెలికాం శాఖ అభిప్రాయాలను కోరింది. ఈ మేరకు నివేదిక సమర్పించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇంటర్నెట్ తో ఎన్నో ఉపయోగాలు పొందుతున్నా, అశ్లీల సైట్లు చెడుప్రభావం చూపుతున్నాయి. వీటిని నిరోధించాలన్న డిమాండ్లు తరచూ వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement