ఆర్టికల్‌ 370 రద్దుపై విస్తృత ధర్మాసనానికి నో | Supreme Court refuses to refer Article 370 cases to larger bench | Sakshi
Sakshi News home page

ఆర్టికల్‌ 370 రద్దుపై విస్తృత ధర్మాసనానికి నో

Published Tue, Mar 3 2020 6:25 AM | Last Updated on Tue, Mar 3 2020 6:25 AM

Supreme Court refuses to refer Article 370 cases to larger bench - Sakshi

న్యూఢిల్లీ: ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించి రాజ్యాంగబద్ధతపై విచారించేందుకు ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం కావాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. విస్తృత ధర్మాసనానికి ఇవ్వాల్సిన కారణమేమీ కనబడటం లేదని జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను పీపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్, జమ్మూ కశ్మీర్‌ హైకోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌లు కలసి  దాఖలుచేశాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement