వారాంతంలో సుష్మకు మూత్రపిండ మార్పిడి? | Sushma to the kidney transplant on the weekend? | Sakshi
Sakshi News home page

వారాంతంలో సుష్మకు మూత్రపిండ మార్పిడి?

Published Wed, Dec 7 2016 1:28 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM

వారాంతంలో సుష్మకు మూత్రపిండ మార్పిడి?

వారాంతంలో సుష్మకు మూత్రపిండ మార్పిడి?

న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఈ వారాంతంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉంది. రక్త సంబంధీకుడు కాని దాత నుంచి కిడ్నీ సేకరిస్తున్నట్లు సమాచారం. రోగి బంధువులే కాకుండా స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఇరుగు పొరుగువారు.. ఎవరైనా అవయవ దానం చేయవచ్చని చట్టం చెబుతోంది.

కిడ్నీ మార్పిడి ప్రక్రియకు దాత, గ్రహీతలకు ముందస్తు పరీక్షలన్నీ పూర్తి చేసినట్లు వైద్యులు చెప్పారు. ఎరుుమ్స్‌లోని నిపుణులైన వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement