పఠాన్ కోట్ దాడిలో ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాదిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
అతని నుంచి ఒక ఏకే 47 గన్,నాలుగు గ్రనెడ్లు, ఒక వైర్ లెస్ సెట్, నకిలీ ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఆర్మీజాయింట్ ఆపరేషన్ల సమయంలో అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఆత్మాహుతి దళంలో శిక్షణ తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.