బీజేపీ నాయకుడి ఇంటిపై బాంబు దాడి | Tamil Nadu: Petrol bomb hurled at BJP leader's house; none injured | Sakshi
Sakshi News home page

బీజేపీ నాయకుడి ఇంటిపై బాంబు దాడి

Published Tue, May 9 2017 7:04 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీ నాయకుడి ఇంటిపై బాంబు దాడి - Sakshi

బీజేపీ నాయకుడి ఇంటిపై బాంబు దాడి

శివగంగ: తమిళనాడు బీజేపీ నాయకుడు ముత్తురమన్‌ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు. దేవకొట్టైలోని ఆయన ఇంటిపై మంగళవారం ఉదయం దుండగులు పెట్రోల్‌ బాంబు విసిరినట్లు పోలీసులు చెప్పారు. కాగా, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. బాంబు తీవ్రతకు ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయని వివరించారు. ముత్తురమన్‌ తమిళ అభివృద్ధి వింగ్‌కు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసుపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement