బస్సును ఢీకొన్న ట్యాంకర్.. 18 మంది దుర్మరణం | tanker collied with bus..18 died | Sakshi
Sakshi News home page

బస్సును ఢీకొన్న ట్యాంకర్.. 18 మంది దుర్మరణం

Published Thu, Jun 25 2015 5:46 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

tanker collied with bus..18 died

ముంబయి: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సును వేగంగా వస్తున్న ఓ ట్యాంకర్ ఢీకొనడంతో అధిక ప్రాణనష్టం చోటుచేసుకుంది. షోలాపూర్ హైవేపై ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలికి సహాయక సిబ్బంది చేరుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement