ముంబై: నూతన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం తన మంత్రివర్గసభ్యులకు శాఖలను కేటాయించారు. అయితే హోం, పట్టణాభివృద్ధి వంటి కీలక శాఖలను మాత్రం తనతోనే ఉంచుకున్నారు.
మంత్రుల శాఖల వివరాలివే..
ఏక్‌నాథ్ ఖడ్సే: రెవెన్యూ, వక్ఫ్, వ్యవసాయ, పశు సంవర్థక, పాడి, మత్స్య, ఎక్సైజ్ శాఖలు
సుధీర్ మునగంటివార్: ఆర్థిక శాఖ, ప్లానింగ్, అటవీ శాఖలు
వినోద్ తావ్డే: పాఠశాల విద్య, క్రీడలు, ఉన్నత, సాంకేతిక, వైద్య విద్య, మరాఠీ భాష, సాంస్కృతిక శాఖలు
{పకాశ్ మెహతా: పరిశ్రమలు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు
చంద్రకాంత్ పాటిల్: సహకార, మార్కెటింగ్, టెక్స్‌టైల్స్, ప్రజా పనులు శాఖలు
పంకజా ముండే: గ్రామీణాభివృద్ధి, నీటి సంరక్షణ, మహిళా శిశు సంక్షేమ శాఖలు
విష్ణు సవేరా: గిరిజనాభివృద్ధి, సామాజిక న్యాయ శాఖలు
సహాయ మంత్రులు:
విద్యా ఠాకూర్: గ్రామీణాభివృద్ధి, నీటి సంరక్షణ, మహిళా శిశు సంక్షేమ శాఖలు
దిలీప్ కాంబ్లే: గిరిజనాభివృద్ధి, సామాజిక న్యాయ శాఖలు
మంత్రులకు శాఖల కేటాయింపు
Published Mon, Nov 3 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM
Advertisement