ఐజీ కారులో మైనర్ అబ్బాయి హల్ చల్ | Thrissur IG's minor son drives official car | Sakshi
Sakshi News home page

ఐజీ కారులో మైనర్ అబ్బాయి హల్ చల్

Published Tue, Mar 1 2016 8:04 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

ఐజీ కారులో మైనర్ అబ్బాయి హల్ చల్ - Sakshi

ఐజీ కారులో మైనర్ అబ్బాయి హల్ చల్

త్రిశూర్: కేరళలో త్రిశూర్ పోలీస్ అకాడమీ ఐజీ సురేష్ రాజ్ పురోహిత్ కొడుకు (16) కారులో హల్ చల్ చేశాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ కుర్రాడు ఐజీ అధికార వాహానాన్ని నడపడం వివాదాస్పదంగా మారింది. ఆ సమయంలో కారులో ఐజీ కొడుకు పక్కన ఓ పోలీస్ కూర్చున్నాడు. ఈ విజువల్స్ బయటకు రావడంతో దుమారం చెలరేగింది. కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాల ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement