
ఢిల్లీ : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులిద్దరు జమ్ముకాశ్మీర్‌లోని కుల్గాంకు చెందిన షహనవాజ్ అహ్మద్, పుల్వామాకు చెందిన అక్విబ్ అహ్మద్‌గా గుర్తించారు. యూపీ డీజీపీ ఓపీ సింగ్ వివరాలను వెల్లడించారు. జమ్ముకాశ్మీర్ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు యూపీ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment