తగ్గేవి ఇవే... | union budget decreased rate items | Sakshi
Sakshi News home page

తగ్గేవి ఇవే...

Published Tue, Mar 1 2016 3:14 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

తగ్గేవి ఇవే... - Sakshi

తగ్గేవి ఇవే...

  • సాధారణ, రెజిన్ రబ్బరు షీట్లపై పన్నును 12.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాదరక్షల ధరలు భారీగా తగ్గే అవకాశముంది.
    • ఇంటర్‌నెట్ కనెక్షన్ల కోసం వినియోగించే రూటర్లు, బ్రాడ్‌బ్యాండ్ మోడెమ్‌లు, టీవీ సెట్‌టాప్ బాక్స్‌లపై పన్నును 4 శాతానికి తగ్గించనున్నారు.
    •  హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల ఇంజన్లపై పన్నును 12.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. దీంతో వాటి ధరలు బాగా తగ్గనున్నాయి.
    •  సోలార్ దీపాలు, సీసీ కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డర్లపై ప్రస్తుతమున్న 12.5 శాతం ఎక్సైజ్ పన్నును పూర్తిగా తొలగించనున్నారు.
    •  ఒక కిలోవాట్ నుంచి 1.5 కిలోవాట్ల సామర్థ్యమున్న దేశీ తయారీ మైక్రోవేవ్ ఓవెన్లపై ప్రస్తుతమున్న 10 శాతం పన్నును పూర్తిగా రద్దు చేయనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement