'రాజెకు మోదీ వ్యాపార భాగస్వామి' | Vasundhara Raje Was Lalit Modi's Business Partner, Says Congress | Sakshi
Sakshi News home page

'రాజెకు మోదీ వ్యాపార భాగస్వామి'

Published Sat, Jun 27 2015 11:10 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Vasundhara Raje Was Lalit Modi's Business Partner, Says Congress

న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెకు ఐపీఎల్ మాజీ వివాదాస్పద కమిషనర్ లలిత్ మోదీ వ్యాపార భాగస్వామి అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాజె కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్ కంపెనీలో మోదీ 13 కోట్ల రూపాయలు పెట్టుబడిపెట్టారని పేర్కొంది. 2013 ఎన్నికల సందర్భంగా రాజె దాఖలు చేసిన పత్రాలను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. నియంత్ హెరిటేజ్ హోటల్స్ లిమిటెడ్లో 3 వేల షేర్లు ఉన్నట్టు రాజె ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement