వైరల్‌: పామును రౌండ్‌ చేసి కన్‌ఫ్యూజ్‌ చేశాయి | Viral Video Four Cats Confronting A Snake | Sakshi
Sakshi News home page

వైరల్‌: పామును రౌండ్‌ చేసి కన్‌ఫ్యూజ్‌ చేశాయి

Published Mon, Sep 16 2019 7:27 PM | Last Updated on Mon, Sep 16 2019 7:36 PM

Viral Video Four Cats Confronting A Snake - Sakshi

పాముపై దాడి చేయటానికి సిద్ధంగా ఉన్న పిల్లులు..

న్యూఢిల్లీ :  బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ స్వయంగా తీసి, తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం పోస్ట్‌ చేసిన ఈ వీడియోను దాదాపు 78వేల మంది వీక్షించారు. ‘బైపాస్‌ రోడ్‌’ సినిమా షూటింగ్‌ సందర్భంగా ఆయన ఈ వీడియోను చిత్రీకరించారు. అయితే షూటింగ్‌ ఎక్కడ జరిగిందన్నది ఆయన తెలుపలేదు. ఆ వీడియోలో.. నాలుగు పిల్లులు ఓ నాగు పాము చుట్టుముట్టాయి. ఓకే సారి అన్ని పిల్లులు తనని చుట్టుముట్టేసరికి పాము కన్‌ఫ్యూజ్‌ అయింది. శత్రువులు ఏ వైపునుంచి దాడిచేస్తారో తెలియక బిక్కచచ్చిపోతూ చూడసాగింది. ఇంతలో ఓ పిల్లి పాము తల వెనకాలకు చేరింది. మెల్లగా పాము దగ్గరకు వచ్చి..

చదవండి : వైరల్‌: ఎంత అలసిపోతే మాత్రం.. అప్పుడు నిద్రపోతారా?

చలానా వేస్తే చచ్చిపోతా.. యువతి హల్‌చల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement