నేపాల్ కు అన్నివిధాల సాయం చేస్తాం: పారికర్ | we will help to nepal earthcake victims, says manohar parikar | Sakshi
Sakshi News home page

నేపాల్ కు అన్నివిధాల సాయం చేస్తాం: పారికర్

Published Sat, Apr 25 2015 6:31 PM | Last Updated on Sat, Oct 20 2018 6:37 PM

నేపాల్ కు అన్నివిధాల సాయం చేస్తాం: పారికర్ - Sakshi

నేపాల్ కు అన్నివిధాల సాయం చేస్తాం: పారికర్

న్యూఢిల్లీ : నేపాల్ కు అన్ని విధాల సహాయం చేయడానికి భారత్ సిద్ధమని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. అవసరమైతే దేశ ఆర్మీ బలగాలను సహాయ నిమిత్తం అక్కడికి పంపిస్తామని శనివారం ఆయన తెలిపారు. భారత ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ నేపాల్ సర్కారుతో టచ్ లో ఉన్నారని పారికర్ పేర్కొన్నారు.

నేపాల్ లో సంభవించిన భూకంపంలో 700మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. బీహార్ కు చెందిన 25 మంది, యూపీకి చెందిన 9 మంది మృతిచెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement