పశ్చిమబెంగాల్‌ కాదు.. బంగ్లా! | West Bengal may soon be renamed Bangla | Sakshi
Sakshi News home page

పశ్చిమబెంగాల్‌ కాదు.. బంగ్లా!

Published Fri, Jul 27 2018 5:02 AM | Last Updated on Tue, Oct 16 2018 8:42 PM

West Bengal may soon be renamed Bangla - Sakshi

న్యూఢిల్లీ/కోల్‌కతా: తమ రాష్ట్రం పేరును మార్చాలని కేంద్రాన్ని కోరుతూ పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ గురువారం తీర్మానించింది. తీర్మానం ప్రకారం.. బెంగాలీలో బంగ్లా, ఇంగ్లిష్‌లో బెంగాల్, హిందీలో బంగాల్‌గా మూడు పేర్లుంటాయి. తమ రాష్ట్రం బంగ్లా మాదిరిగానే పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌ పేరు కూడా ఉన్నందున ఈ మార్పు అవసరమని భావిస్తున్నట్లు కేంద్రానికి తెలిపింది. అక్షరమాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రాల జాబితాలో పశ్చిమబెంగాల్‌ పేరు చిట్టచివరన ఉంది. ఈ ఒరవడిని మార్చడమే తాజా తీర్మానం లక్ష్యంగా భావిస్తున్నారు. బెంగాల్‌ సర్కారు కోరినట్లు 3 భాషల్లో 3 పేర్లు కాకుండా ఒక్క పేరే∙సూచించాలని కేంద్రం కోరుతోంది.
కరుణానిధిని పరామర్శించేందుకు వచ్చిన నేతలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement