మెకింతోష్‌ ఎట్‌ 35 | Apple Macintosh turns 35 | Sakshi
Sakshi News home page

మెకింతోష్‌ ఎట్‌ 35

Published Tue, Jan 29 2019 8:37 AM | Last Updated on Tue, Jan 29 2019 8:37 AM

Apple Macintosh turns 35 - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ విడుదల చేసిన తొలి తరం మెకింతోష్‌ కంప్యూటర్‌కు ఇటీవల 35 ఏళ్లు పూర్తయ్యాయి. లీసా కంప్యూటర్‌ విఫలం కావడంతో దాని స్థానంలో దీనిని తీసుకొచ్చారు. మోటొరోలా 68000 సీపీయూతో, 8 మెగాహెర్జ్స్‌ ఫ్రీక్వెన్సీ, కేవలం 128 కేబీ ర్యామ్‌తో ఈ కంప్యూటర్‌ పనిచేసింది. గరిష్టంగా 400 కేబీ స్టోరేజ్‌ సామర్థ్యం ఉన్న ఫ్లాపీ డిస్క్‌ బిల్టిన్‌గా ఇందులో ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement