
యూరోపియన్ దేశాలైన డెన్మార్క్, స్వీడన్, ఫ్రాన్స్, నార్వే, లాత్వియా, జర్మనీల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. యూరోప్ తెలంగాణ అసోసియేషన్ (ఈటా) ఆధ్వర్యంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని ఈటా వ్యవస్థాపకుడు శ్యామ్ బాబు ఆకుల తెలిపారు. డెన్మార్క్‌లో రాజిరెడ్డి గడ్డం, రూపేష్ జైస్వాల్ నిర్వహించగా, స్వీడన్‌లో మహేందర్ శర్మ, ఫ్రాన్స్‌లో నీల శ్రీనివాస్, నార్వేలో వై వీ శ్రీనివాస్, లాత్వియాలో క్రాంతి పాశికంటి, జర్మనీలో ఈటా సభ్యుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి.


Comments
Please login to add a commentAdd a comment