
సరుకులు పంపిణీ చేస్తున్న త్రీటౌన్ సీఐ శ్రీధర్
సాక్షి, ఖమ్మం: సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థులు (1993) ఆధ్వర్యంలో వితరణ చేసిన నిత్యావసర సరుకులను త్రీటౌన్ సీఐ సీహెచ్.శ్రీధర్ ఆదివారం పంపిణీ చేశారు. 400 మందికి పైగా పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో పీవీఆర్ స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు, జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్, సెయింట్ జోసెఫ్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు, ఎన్‌ఆర్‌ఐలు రోహిత్, తాటికొండ కిరణ్, వైవీ.సునీల్, సీహెచ్.శ్రీలత, కృష్ణమోహన్, డాక్టర్. సీవీవిశ్వేస్వర్, డాక్టర్. పి.సతీష్, హరిప్రసాద్, పీవీరమణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment