
మెల్‌బోర్న్ : రాష్ట్ర ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో ‘వాక్ విత్ జగనన్న’ (జగనన్నతో కలిసి నడుద్దాం) కార్యక్రమాన్ని విదేశాల్లోని వైఎస్‌ఆర్ అభిమానులు, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు భారీఎత్తున నిర్వహించారు.
కువైట్, సింగపూర్, మెల్‌బోర్న్, వాషింగ్టన్, లండన్‌లలో నిర్వహించిన వాక్ విత్ జగనన్న కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు భారీ ఎత్తున హాజరై జన నేత జగన్ పాదయాత్రకు మద్దతు తెలిపారు.
కువైట్‌లో నిర్వహించిన వాక్‌విత్ జగనన్న కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు
లండన్‌లో నిర్వహించిన వాక్‌విత్ జగనన్న కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్ అభిమానులు
మెల్‌బోర్న్‌లో నిర్వహించిన వాక్‌విత్ జగనన్న కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు
వాషింగ్టన్‌లో వాక్‌విత్ జగనన్న కార్యక్రమం
సింగపూర్‌లో వాక్‌విత్ జగనన్న కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు, అభిమానులు