లండన్‌లో ఘనంగా వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు | YS Jagan Birthday Celebrations By London And European Wing In London | Sakshi
Sakshi News home page

లండన్‌లో ఘనంగా వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు

Published Sun, Dec 22 2019 5:30 PM | Last Updated on Sun, Dec 22 2019 5:31 PM

YS Jagan Birthday Celebrations By London And European Wing In London - Sakshi

లండన్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని శనివారం లండన్‌లో వైఎస్సార్‌సీపీ యూకే అండ్‌ యూరోప్‌ వింగ్‌ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్‌ చేసి జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వింగ్‌ కన్వీనర్‌ సందీప్‌రెడ్డి వంగాల, సురేశ్‌ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, కిరణ్‌ రెడ్డి, ఎన్‌ఆర్‌ రెడ్డి, చిన్నపెరి రెడ్డి, రవికుమార్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement