ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యున్నతికే యూజీపీఏటీ | UGPAT Website Launching In USA On Occasion Of AP CM YS Jagan Birthday | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యున్నతికే యూజీపీఏటీ

Published Sun, Dec 20 2020 10:30 AM | Last Updated on Sun, Dec 20 2020 10:46 AM

UGPAT Website Launching In USA On Occasion Of AP CM YS Jagan Birthday - Sakshi

న్యూయార్క్‌ : ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీల సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు, వారి అభ్యన్నతికి తోడ్పడాలనే సంకల్పంతో యునైటెడ్ గ్లోబల్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అఫ్ తెలుగు (యూజీపీఏటీ) స్థాపించినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. సోమవారం(డిసెంబర్‌ 21) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజుని పురస్కరించుకొని ఈ సంస్థని ప్రారంభిచనున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై యూజిపిఏటి వెబ్ సైట్‌ను ఆవిష్కరించి సంస్థను ఆశీర్వదించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్పెషల్  రెప్రెసెంటేటివ్ టు నార్త్అమెరికా & వైఎస్సార్‌సీపీ అమెరికా  విభాగం కన్వీనర్ పండుగాయాల రత్నాకర్ సహకారమే ఈ సక్సెస్‌కు కారణమని యూజీపీఏటీ కార్యవర్గం కొనియాడింది. ఈ కార్యక్రమాన్నిఆన్‌లైన్‌ ద్వారా జయప్రదం చేయవలసిందిగా  యూజీపీఏటీ కార్యాచరణ  సభ్యులు, కార్యవర్గ సభ్యులు కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement