
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఆ పార్టీ యూఎస్‌ఏ (USA) సోషల్ మీడియా కమిటీ నియామకం జరిగింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలియజేసింది. వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ సోషల్ మీడియా కమిటీ కన్వీనర్‌గా రోహిత్ గంగిరెడ్డిగారి నియమితులయ్యారు. అదిత్య పల్లేటి, కిరణ్‌కుమార్ చిల్లా, తేజా యాదవ్ బంకా, సురేష్ మైలమ్ కో-కన్వీనర్లుగా నియమించారు.
ఆరుగురు సభ్యులతో సలహా మండలి, ఆరుగురు సభ్యులతో సోషల్ మీడియా ప్రాపర్టీస్ మేనేజ్‌మెంట్ టీం, ఏడుగురు సభ్యులతో నెట్‌వర్క్ మేనేజ్మెంట్ టీం, ఏడుగురు సభ్యులతో డిస్ట్రిబ్యూషన్ మేనేజ్‌మెంట్ టీం, ఐదుగురు సభ్యులతో ఇన్‌ఫ్లుయెన్సర్ మేనేజ్‌మెంట్ టీంను ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉన్న వారిని గుర్తించి వారిని ఇందులో భాగస్వాములను చేశారు.
పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా పని చేస్తోన్న సజ్జల భార్గవ్ రెడ్డి ఇటీవల పలు దేశాల్లో గ్రేట్ అండ్ మీట్ కార్యక్రమాలు నిర్వహించి సోషల్ మీడియా కార్యకర్తలను ఉత్తేజపరిచారు. అదే విధంగా సోషల్ మీడియా విభాగం ఎన్నికల వేళ.. పూర్థి స్థాయిలో ఫ్యాక్ట్ చెక్ సమాచారంతో ఎప్పటికప్పుడు ప్రజలను అప్‌డేట్ చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు దేశాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులను గుర్తించి వీరందరి సహకారంతో వైఎస్సార్‌సిపి పార్టీని మరింత బలోపేతం చేయడానికి సిద్ధమవుతున్నారు.
అడ్వైజరీ టీం
► మేకా సుబ్బారెడ్డి(మెంబర్)
► సమన్వితా రెడ్డి (మెంబర్)
► జగన్‌మోమన్ యాడికి (మెంబర్)
► ప్రతా బైరెడ్డి (మెంబర్)
► రఘు అరిగా (మెంబర్)
► సునిల్ మందుటి (మెంబర్)
సోషల్ మీడియా ప్రపర్టీస్ మేనేజ్‌మెంట్
► రాయల్ రెడ్డి జుటూరు (కో ఆర్డీనేటర్)
► మోక్షవర్ధన్‌రెడ్డి జీ (మెంబర్)
► సునీల్ కుమార్ జంపాలా (మెంబర్)
► ప్రణీత్‌రెడ్డి చల్లా (మెంబర్)
► మల్లేష్ పుట్టా (మెంబర్)
► సాయి తేజా చెన్నూ (మెంబర్)
నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్
► భరత్ పాటిల్ ( కో ఆర్టీనేటర్)
► శ్రీహర్ష గ్రంధీ (మెంబర్)
► సందీప్ రాఘవారెడ్డి (మెంబర్)
► వెంకట సురేంద్ర గౌడ్ (మెంబర్)
► మధు వడ్లపాటి (మెంబర్)
► భాను ప్రసాద్ ముత్రీవుల (మెంబర్)
► ప్రమోద్ రెడ్డి తిరుమారెడ్డి (మెంబర్)
డిస్ట్రిబ్యూషన్ మేనేజ్‌మెంట్
► ప్రతాప్ రెడ్డి (కో ఆర్డినేటర్)
► గోపి తిమ్మూరు (మెంబర్)
► హర్షా రెడ్డి దాలావాయి ఈశ్వర్ (మెంబర్)
► అన్వితా రెడ్డి కే (మెంబర్)
► తరుణ్ రెడ్డి అరసా (మెంబర్)
► శౌర్య సన్హిత్ కొత్త (మెంబర్)
► భావన జీ (మెంబర్)
ఇన్‌ఫ్లుయెన్సర్ మేనేజ్‌మెంట్
► కార్తీక్ రెడ్డి కాసు ( కో ఆర్డినేటర్)
► చరణ్ పింగిలి (మెంబర్)
► రామిరెడ్డి వెంకటరెడ్డి (మెంబర్)
► భూమిరెడ్డి పెద్దిరెడ్డి (మెంబర్)
► వెంకట పాల (మెంబర్)
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారి అదేశాల మేరకు, YSRCP USA సోషల్ మీడియా కమిటీ ని నియమించడమైనది.
— YSR Congress Party (@YSRCParty) December 30, 2023
Congratulations to all the members of YSRCP Social Media Committee, USA. pic.twitter.com/UnoOIBr7oU
Comments
Please login to add a commentAdd a comment