వైఎస్సార్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం | YSR Foundation conducts Blood Drive in Philadelphia | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

Published Thu, Sep 13 2018 8:25 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

YSR Foundation conducts Blood Drive in Philadelphia - Sakshi

ఫిలడెల్ఫియా : రాజశేఖరరెడ్డి  ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి తొమ్మిదవ వర్థంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డా. రాఘవరెడ్డి గోశాల, రాజేశ్వరరెడ్డి, ఆళ్ల రామిరెడ్డి, పలువురు వాలంటీర్ల సహకారంతో జరిగిన రక్తదాన శిబిరానికి ఈశాన్య అమెరికాలో వివిధ ప్రాంతాలకు చెందిన వైఎస్సార్‌ అభిమానులు వచ్చారు. వైఎస్సార్‌ వర్థంతి, 9/11 బాధితుల జ్ఞాపకార్థం దాదాపు 150మందికి పైగా వైఎస్సార్‌ అభిమానులు రెడ్‌ క్రాస్‌కు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు సెక్రెటరీ అన్నా రెడ్డి, జాయింట్‌ ట్రెజరర్‌ శరత్‌ మందపాటి, శివ మేక, హరి వెల్కూరు, జ్యోతి రెడ్డి, సహదేవ్‌ రెడ్డి, శ్రీకాంత్‌ పెనుమాడ, వెంకటరామిరెడ్డి, శ్రీనివాస్‌ ఎమాని, మధు గోనిపాటి, విజయ్‌ పొలంరెడ్డి, టాటా రావు, శ్రీధర్‌ తిక్కవరపు, రామ్‌ కల్లం, గీతా దోర్నాదుల, రామ్మోహన్‌ రెడ్డి యెల్లంపల్లి, నాగరాజ రెడ్డి, జగన్‌ దుద్దుకుంట, ఆనంద్‌ తొండపు, అంజి రెడ్డి సగంరెడ్డి, రవి మరక, హరి కురుకుండ, అజయ్‌ యరాట, నరసింహారెడ్డి, మునీష్‌ రెడ్డి, ప్రసన్న కకుమను, సుదర్శన్‌ దేవిరెడ్డిలకి వైఎస్సార్‌ ఫౌండేషన్‌ కోర్‌ కమిటీ సభ్యులు డా. రాఘవరెడ్డి గోశాల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్‌ ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ, 108 అంబులెన్స్‌లు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయిన గుర్తు చేశారు. అధ్యక్షులు ఆళ్ల రామిరెడ్డి, కోర్‌ కమిటీ సభ్యులు రాజేశ్వరరెడ్డిలు రక్తదానం చేసిన వారిని అభినందించారు. 


ఆహ్లాద్‌ రెడ్డి, అభిషేక్‌ మీనన్‌, అభిలాష్‌ మార్ది, అభిషేక్‌ ఆలుగడ్డాల, అజయ్‌ దేవభక్తుని, అజయ్‌ కుమార్‌ యరాతా, అకాశ్‌ పటేల్‌, ఆనంద్‌ పటేల్‌, ఆనంద్‌ తొండపు, అనిల్‌ ఉల్లాసమ్‌, అనిల్‌ కుమార్‌ పద్మ, అనిరుద్‌ రెడ్డి, అనితా బద్వేలు, అంజిరెడ్డి సాగం రెడ్డి, అర్వింద్‌ కుమార్‌ బతిన, అరుణ్‌ కవాటి, అశోక్‌ కరకంపల్లే, బాలాజీ సమల్‌, బస్వాలింగప్ప, చదివే రెడ్డి, చంద్రా రెడ్డి, చెన్నా కేశవరెడ్డి, దేవిరెడ్డి, గిరియేటూరు, గిరిధర్‌ మాసిరెడ్డి, హరినాథ్‌ కురుకుండ, హర్ష వర్ధన్‌ రెడ్డి, జగన్‌ దుద్దుకుంట్ల, జయసింహారెడ్డి, జ్యోతిశ్వర్‌, కరుణాకర్‌ రెడ్డి, కిషోర్‌ ఇంటిపల్లి, లక్ష్మీ బృందా, లక్ష్మీ గోపిరెడ్డి, లక్ష్మీ విశ్వనాథుని, మధు గొనిపతి, మధుపాపసాని, మధుసూదన్‌ అరికట్ల, మల్లారెడ్డి, మల్లికార్జున కాసిరెడ్డి, మనోజ్‌ పులిచర్ల, మోహన్‌ బాబు భాస్కర్‌, మనిష్‌ రెడ్డి, నాగరాజ ఏటూరి, నాగేశ్వర మొదల్ల, నరసింహా రెడ్డి దాసరి, నరసింహులు దామెర, నరేశ్‌ అన్నం, నటరాజ​ పిల్ల, నియోల్‌ కట్ట, పద్మనాభరెడ్డి, పవన్‌ కుమార్‌ కుర్ర, ప్రభాకర్‌ యుదుముల, ప్రదీప్‌ ఇప్ప, ప్రతాప్‌ జక్క, ప్రవీణ్‌ కుమార్‌ పట్టెం(గురు), ప్రేమ్‌ వర్ధన్‌, రాధికా దొంతిరెడ్డి, రాఘవరెడ్డి గోశాల, రాజశేఖర్‌ గాదె, రాజశేఖర్‌ గుడురు, రామ్‌ కల్లం, రామగోపాల్‌ దేవపట్ల, రామక్రిష్ణముస్సాని, రామమోహన్‌ రెడ్డి యెల్లంపల్లి, రమణ కోత, రమేష్‌ జమ్ములదిన్నె, రమేష్‌ కొత, రమేష్‌ మీనన్‌, రవి మరక, రెడ్డయ్య వుండెల, రేవంత్‌ రెడ్డి, సహదేవ రాయవరం, శైలేష్‌, సంధ్య, సంగీత దత్త, సత్యనారాయణ ఆడెం, శైలజా శివ, శిరీష్‌ రెడ్డి గొంగల రెడ్డి, శివ  జ్యోతి పదల, శివ కుమార్‌ బురం, శివ కుమార్‌ గోర్ల, సోమా రెడ్డి, శ్రీనివాస​ కూనాడి, శ్రీకాంత్‌ శివ, శ్రీనివాస పదల, శ్రీనివాసులు బొల్ల, సుబ్బారెడ్డి వాక, సుబ్బారెడ్డి వంగ, సదర్శన్‌ దేవిరెడ్డి, సుధాకర్‌ రెడ్డి దొండేటి, సునిల్‌ కొతపాటి, సుప్రియ దామెర, సురేష్‌ వెంకన్నగిరి, సుష్మా సుంకిరెడ్డి, ఉమాశంకర్‌ పల్ల, వాసుదేవ్‌ రెడ్డి తాళ్ల, వెంకా సుంకర, వెంకట నొస్సమ్‌, వెంకట్‌ సుంకిరెడ్డి, వెంకట గడిబావి, వెంకట రెడ్డిమల్లా, వెంకట రెడ్డి యెర్రం, వెంకటరామి శనివారపు, వెంకటేశ్వర్లు, విజయ్‌ ఆలేరు, విజయ్‌ రెడ్డి గోండి, విజయ్‌ పొలంరెడ్డి, వినయ్‌ మందపాటి, వినయ్‌ వాసిలి, విశ్వనాథరెడ్డిలు రక్తదానం చేసినందుకు గానూ వైఎస్సార్‌ ఫౌండేషన్‌ మీడియా కమిటీ అధ్యక్షులు తిక్కవరపు, శ్రీకాంత్‌ పెనుమాడ, హరి కురుకుండ, సహదేవ్‌ రెడ్డి, అంజి రెడ్డి, మునిష్‌ రెడ్డి, వెంకటరామిరెడ్డి శనివారపు, క్రిష్ణ, నరసింహరెడ్డి, రామ్మోహన్‌ రెడ్డిలకు వైఎస్సార్‌ ఫౌండేషన్‌ కృతజ్ఞతలు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement