గ్రహం అనుగ్రహం
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం, తిథి శు.చతుర్దశి ప.4.01 వరకు, తదుపరి పౌర్ణమి
నక్షత్రం శ్రవణం రా.1.13 వరకు, వర్జ్యం తె.5.11 నుంచి 6.45 వరకు
(తెల్లవారితే గురువారం), దుర్ముహూర్తం ప.11.21 నుంచి 12.11 వరకు
అమృతఘడియలు ప.2.38 నుంచి 4.16 వరకు