సాక్షి, న్యూఢిల్లీ: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఐదు గ్రహాలు ఒకే కక్ష్యపై కనువిందు చేశాయి. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, యురేనస్ గ్రహాలు ఒకే రేఖలో 50 డిగ్రీల పరిధిలో కనిపించాయి. ఆకాశంలో కనిపించే ఈ అరుదైన ఘటన సూర్యాస్తమయం తర్వాత కనిపించింది.
సూర్యా స్తమయం తర్వాత పశ్చిమం వైపు 50 డిగ్రీల పరిధిలో ఐదు గ్రహాలు కనిపించాయి. భూమిపై నుంచి చూసేటప్పుడు.. ఐదు గ్రహాలు ఒకే రేఖపై ఆర్క్ ఆకారంలో కనిపించాయి.
చదవండి: వామ్మో.. కోట్లు పలుకుతున్న లిక్కర్.. ఖాళీ బాటిల్ కూడా ఖరీదే గురూ!
Comments
Please login to add a commentAdd a comment