నేడు అక్కినేని 90 పుట్టినరోజు | Akkineni 90th birthday celebs | Sakshi
Sakshi News home page

నేడు అక్కినేని 90 పుట్టినరోజు

Published Fri, Sep 20 2013 5:11 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

Akkineni 90th birthday celebs

అక్కినేని పుట్టింది భారతీయ సినిమా పుట్టిన పదేళ్లకు. ఆయన సినీ నటునిగా పుట్టింది తెలుగు సినిమా పుట్టిన పదేళ్లకు. ఈ తీరుని బట్టి చూస్తే.. సినిమా కోసమే ఈయన్ని దేవుడు పుట్టించాడా? అనిపిస్తుంది.నేడు ఆ మహానటుడు 90వ పడిలోకి అడుగుపెడుతున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement