బేబీ ప్రిన్స్ జార్జ్కు దీవెనలు | Baby Prince George is christened | Sakshi
Sakshi News home page

బేబీ ప్రిన్స్ జార్జ్కు దీవెనలు

Published Thu, Oct 24 2013 6:45 PM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM

Baby Prince George is christened

లండన్: బ్రిటిష్ రాచ శిశువు బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్టన్ దంపతులు తమ మగ శిశువును పొత్తిళ్లలో ఎత్తుకుని, లండన్‌లోని సెయింట్ మేరీస్ ఆస్పత్రి వద్ద ఫొటోలకు పోజులిచ్చారు. సోమవారం మగబిడ్డకు జన్మనిచ్చిన కేట్, మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆస్పత్రి వెలుపల గుమిగూడిన మీడియా ప్రతినిధులకు, ప్రజలకు విలియమ్, కేట్ దంపతులు అభివాదం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement