సచిన్ చివరి మ్యాచ్ కు ప్రముఖుల సందడి | Celebrities in wankhede stadium to cheer up Sachin farewell match | Sakshi
Sakshi News home page

సచిన్ చివరి మ్యాచ్ కు ప్రముఖుల సందడి

Published Fri, Nov 15 2013 4:13 PM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM

Celebrities in wankhede stadium to cheer up Sachin farewell match

కెరీర్ లో చివరి టెస్ట్ ఆడుతున్న సచిన్ ను చూసేందుకు ప్రముఖులు పెద్ద ఎత్తున్న వాంఖెడే స్టేడియానికి వచ్చారు. చివరి మ్యాచ్ లో సచిన్ ఆటను చూసేందుకు రాహుల్ గాంధీ, అమీర్ ఖాన్, యువరాజ్ సింగ్, అజిత్ వాడేకర్, హృతిక్ రోషన్,  పూనమ్ పాండే, వెంగ్ సర్కార్, బిషన్ సింగ్ బేడి, శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ లతోపాటు మరికొంత మంది హాజరయ్యారు. సెక్సీ స్టార్ పూనమ్ పాండే తన చేతిపై సచిన్ టాటూ వేసుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement