ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు | Kartik purnima celebrations | Sakshi
Sakshi News home page

ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

Published Mon, Nov 18 2013 5:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM

Kartik purnima celebrations

కార్తీక పౌర్ణమి వేళ నింగిలోని చంద్రుడు నేలపైకి దిగివచ్చినట్టు..లక్షదీపోత్సవాలతో ఆలయాల్లో వేలపున్నముల వెలుగులు విరబూశాయి. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం జిల్లావ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివనామస్మరణతో మార్మోగాయి. పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకున్న భక్తులు ధ్వజస్తంభాలు, ఉసిరిచెట్ల వద్ద దీపారాధనలు చేసి తరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement