మిస్ యూనివర్స్ పోటీలో మానసి మోగి | Manasi Moghe Competes for Miss Universe 2013 in Moscow | Sakshi
Sakshi News home page

మిస్ యూనివర్స్ పోటీలో మానసి మోగి

Published Wed, Nov 6 2013 4:45 PM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM

Manasi Moghe Competes for Miss Universe 2013 in Moscow


రష్యాలోని మాస్కోలో జరిగిన మిస్ యూనివర్స్-2013 ప్రిలిమినరీ పోటీలో భారత్‌ తరఫున మిస్‌ ఇండియా మానసి మోగి పాల్గొంది.  క్రోకస్ సిటీ హాల్లో జరిగిన పోటీలో మానసి వినూత్న దుస్తులతో కనువిందు చేసింది. ఈ నెల 9న శనివారం జరిగే ఫైనల్ పోటీలో మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఏ సుందరీమణి దక్కుతుందో తేలనుంది.
ప్రిలిమినరీ పోటీలో స్విమ్ సూట్లో మిస్‌ ఇండియా మానసి మోగి.
మిస్ యూనివర్స్ ప్రిలిమినరీ  గ్రూప్ ఫోటో సెషన్ లో పాల్గొన్న సుందరీమణులు.
రష్యాలోని మాస్కోలో ఈ నెల 9న జరిగే ఫైనల్ పోటీలో మిస్ యూనివర్స్ 2013 కిరీటం కోసం  క్రోకస్ సిటీ హాల్లో పోటిలో ఉన్న సుందరీమణులు.
మిస్ యూనివర్స్-2013 మాస్కోలోని గ్రూప్ క్రోకస్ సిటీ హాల్లో జరిగిన ఫోటో సెషన్ లో  పాల్గొన్న సుందరీమణులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement