పవిత్రమాసంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని శుక్రవారం (09-08-2013) ముస్లింల ప్రార్థనలతో నగరంలో ఈద్గాలు, మసీదులు కళకళలాడాయి. ఉదయం 8 గంటల నుంచే ప్రార్థనాలయాలకు వేలాదిమంది తరలివచ్చారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ చెప్పుకున్నారు. ఉల్లాసంగా గడిపారు. మక్కామసీదులో ముస్లింల ప్రార్థనల
మీరాలం ఈద్గాలో...
చార్మినార్ వద్ద దానం చేస్తూ...
చిలకలగూడ ఈద్గా: చిన్నారులకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే జయసుధ
భద్రతాసిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతున్న చిన్నారులు
చిలకలగూడ ఈద్గాలో ...
లాలాగూడ: రంజాన్ వేడుకల్లో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి
ఎల్‌బీనగర్ మజీద్‌గల్లీ వద్ద ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్న పుత్తా ప్రతాప్‌రెడ్డి
మియాపూర్ ఆదిత్యనగర్ కాలనీలోని ఈద్గాలో...
రంజాన్ వేడుకల్లో కొత్వాల్ అనురాగ్ శర్మ
రంజాన్ సందర్భంగా భోలక్‌పూర్‌లో ఒంటెలపై ఊరేగుతున్న చిన్నారులు
భోలక్‌పూర్ బడీ మసీద్‌లో...
అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్ లో...