సిక్కు మతస్థులు 'ఫతే దివస్' ను నవంబర్ 4 తేదిన ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిక్కు మత వీరులు నిహాంగ్ ఆర్మీ ప్రదర్శించిన గుర్రపు పోటీల విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. గ్వాలియర్ కోట నుంచి ఆరవ గురు హరి గోవింద్ విముక్తి అయిన సందర్భాన్ని 'బందీ చోర్ దివస్' గా కూడా పాటిస్తారు.