చంచల్గూడ జైలు నుంచి విడుదలయిన వైఎస్ జగన్ మంగళవారం రాత్రి 9.15 గంటల ప్రాంతంలో లోటస్పాండ్లోని తన నివాసానికి చేరుకున్నారు.
కుటుంబ సభ్యులు హారతిచ్చి ఆయనకు స్వాగతం పలికారు. జననేతకు అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అడుగడుగునా నీరాజనాలు పట్టారు.