రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శుక్రవారం మహాధర్నా నిర్వహించింది. ఈ ఆందోళన కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హాజరై సంఘీభావం తెలిపారు.
ఢిల్లీ మహాధర్నాలో విజయమ్మ
Published Sat, Sep 28 2013 4:09 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
Advertisement
Advertisement