40 మంది స్టార్‌ క్యాంపెయినర్లు | 40 peoples star campaigners in telangana congress | Sakshi
Sakshi News home page

40 మంది స్టార్‌ క్యాంపెయినర్లు

Published Tue, Mar 26 2019 4:42 AM | Last Updated on Tue, Mar 26 2019 4:42 AM

40 peoples star campaigners in telangana congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకోసం కాంగ్రెస్‌ పార్టీ 40 మంది స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా సోమవారం జాబితాను ప్రకటించారు. స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్, గులాంనబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, నారాయణస్వామి, అశోక్‌చౌహాన్, పరమేశ్వర, మిక్రాకుమార్, చిండియా, సల్మాన్‌ ఖుర్షీద్, జైరాం రమేశ్, సిద్దరామయ్య, డీకే శివకుమార్, జైపాల్‌రెడ్డి, ఆర్‌సీ కుంతియా, శ్రీనివాసన్‌ కృష్ణన్, సలీంఅహ్మద్, బీఎస్‌ బోసురాజు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, మర్రి శశిధర్‌రెడ్డి, మహ్మద్‌ అజారుద్దీన్, విజయశాంతి, జానారెడ్డి, మధుయాష్కి, దామోదర రాజనరసింహ, షబ్బీర్‌అలీ, రాములునాయక్, రేవంత్‌రెడ్డి, రేణుకా చౌదరి, వి.హనుమంతరావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నవజ్యోత్‌సింగ్‌ సిద్దూ, నితిన్‌రౌత్, నదీమ్‌ జావేద్, నగ్మా, ఖుష్బు, అనిల్‌ థామస్, కెప్టెన్‌ ప్రవీణ్‌ దావర్‌ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement