వైఎస్సార్‌ సీపీలో చేరిన నటుడు అలీ | Actor Ali Joined In YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో చేరిన నటుడు అలీ

Published Mon, Mar 11 2019 10:02 AM | Last Updated on Mon, Mar 11 2019 12:00 PM

Actor Ali Joined In YSRCP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సినీనటుడు అలీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సోమవారం ఉదయం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో లోటస్‌ పాండ్‌లో అలీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ కండువా కప్పి అలీని పార్టీలోకి ఆహ్వానించారు. షెడ్యూల్‌ విడుదలై ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైఎస్సార్‌ సీపీలోకి ప్రముఖుల చేరికలు ఊపందుకున్నాయి. ఈ నెల 7వ తేదీన ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అంతకముందు కొంతమంది సినీ నటులు కూడా పార్టీలో చేరారు.


చదవండి : వైఎస్సార్‌ సీపీలో చేరిన జయసుధ

వైఎస్సార్‌సీపీలో చేరిన జోగినాయుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement