వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా గౌతంరెడ్డి | Gautam Reddy as YSRCP Trade Union President | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా గౌతంరెడ్డి

Published Thu, May 24 2018 3:50 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

Gautam Reddy as YSRCP Trade Union President - Sakshi

సాక్షి, అమరావతి/విజయవాడ సిటీ:  కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన పూనూరు గౌతంరెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్టు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement