
సాక్షి, హైదరాబాద్ : తన పేరు మీద ఏర్పాటు చేసిన సంఘాలకు ఎలాంటి గుర్తింపు లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన పేరు మీద యువసేనలు, అభిమాన సంఘాలను అంగీకరించబోనన్నారు. తనపై అభిమానం ఉన్నవారు టీఆర్‌ఎస్ లేదా అనుబంధ సంఘాలతో కలిసి పనిచేయాలని సూచించారు. తన పేరుపై ఏర్పాటు చేసిన అభిమాన సంఘాలను వెంటనే రద్దు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment